నేస్తమా మన స్నేహం... 
నింగిని చందమామ విడిచే వరకు 
సముద్రపు నీరు ఇంకే వరకు 
ప్రకృతి పచ్చదనం కోల్పోయేవరకు 
లోకంలో గాలి స్తంభించే వరకు 
అగ్ని పర్వతంలోని అగ్ని చల్లారే వరకు 
నా కళ్ళలో చివరి కన్నీటి బొట్టు రాలే వరకు
నా తుది శ్వాస విడిచే వరకూ...    
![]()  | 
| జి.సురేందర్ , 
ప్రథమ సంవత్సరం,ఎం.ఏ.తెలుగు, 
ప్రభుత్వ డిగ్రీ &పిజి కళాశాల,సిద్ధిపేట. 
 | 

0 Comments