క్విజ్-1

విద్యార్థుల్లో పరిశోధన,సాహిత్యాభిరుచిని పెంపొందించే దిశగా వారిని ప్రోత్సహిస్తూ 'కెవి రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం,తెలుగు శాఖ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సిద్దిపేట(స్వయంప్రతిపత్తి)'  ఆధ్వర్యంలో విద్యార్థుల్లో  నైపుణ్యాలను వెలికితీసే నేపథ్యంతో వారి ద్వారానే ఈ ప్రహేళికను రూపొందించి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయుట కొరకు ఎం.ఏ.తెలుగు ప్రవేశపరీక్ష టెస్ట్ సిరీస్ ని ప్రారంభించామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.ఈ అవకాశాన్ని విద్యార్థులు,సాహిత్యాభిమానులు  సద్వినియోగం చేసుకోగలరు.

ఈ ప్రహేళికను పూర్తి చేసిన వారికి సంబంధిత ప్రశంసా పత్రాన్ని మెయిల్ ద్వారా పొందగలరు. 

ప్రహేళిక రూపకర్త:బి.నవీన్ కుమార్,ఎం.ఏ.తెలుగు ద్వితీయ సంవత్సరం.