నా శ్వాసను తన శ్వాసగా 
నా బాధను తన బాధగా 
నా కష్టాన్ని తన కష్టంగా 
నా ఇష్టం తన సంతోషాలుగా 
నా జన్మ తనకు బాధని తెలిసినా 
నాకు జన్మనివ్వడానికి సిద్ధపడిన 
అమ్మ..  నీకు వందనం 

వై.అనూష
ఎం.ఏ.తెలుగు ద్వితీయ సంవత్సరం