జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకో...

నిజమైన ప్రపంచంలోకి దూసుకుపో....

పోటి ప్రపంచానికి సవాల్  చెయ్...

నీ తెలివికి సాన  పెట్టి అవకాశాన్ని ఒడిసి పట్టు.... రంగుల ప్రపంచంలో విహారించకు...

కన్నవారి కలలు నిజం చెయ్......

జీవిత లక్ష్యాన్ని అధిరోహించు....

 నీ లక్ష్య  సాధన జెండా ఎగరవెయ్....


ఎస్.కళావతి ( సంధ్య )

602520014529

ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల సిద్దిపేట